Heavy Rains Today In Andhra Pradesh: బంగాళాఖాతంలో అప్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం ఏపీ తీరం వెంబడి పయనిస్తుందని ఐఎండీ హెచ్చరించింది.
Rain Alert In AP: గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాల ప్రభావం పెరుగుతూనే ఉంది అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఐఎండీ మరో హెచ్చరిక చేస్తుంది. మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రధానంగా కొన్ని జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.