Rajya Sabha: 2024లో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏకంగా 10 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన రాజ్యసభ సెక్రటేరియట్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Narendra Modi Cabinet 2024: నరేంద్ర మోడీ ఈ ఆదివారం సాయంత్రం విదేశీ, స్వదేశీ అతిథుల మధ్య ఎంతో అట్టహాసంగా మూడోసారి భారత దేశ ప్రధాన మంత్రిగా పనిచేసారు. ఈయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సారి మోడీ క్యాబినేట్ లో పలువురు మాజీ సీఎంలు కేబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అందులో నరేంద్ర మోడీతో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారంటే..
Modi 3.O Cabinet: ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. భారత తొలి ప్రధాన మంత్రి నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనం రేపారు. అయితే మోడీ ఫస్ట్ టైమ్ ప్రైమ్ మినిష్టర్ అయినప్పటి నుంచి ఆయన క్యాబినేట్ లో నిర్మలా సీతారామన్ కొనసాగుతూ రావడం విశేషం
KT Rama Rao Comments Lok Sabha Election Results Disappointment: లోక్సభ ఎన్నికల్లో తాము ఒక్క సీటు గెలవకపోయినా.. తెలంగాణ కోసం కొట్లాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Nizamabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే మ్యాజిక్ మార్క్ దాటింది. అటు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి పర్ఫామ్ చేసింది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు సమాన స్థాయిలో సీట్లు గెలుచుకున్నారు. అటు నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ మరోసారి ఇక్కడ నుంచి విజయ కేతనం ఎగరేసారు.
Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూసింది. అందులో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ మరోసారి రికార్డు విజయం సాధించారు. ఆయన విజయంపై కమల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూయనుందా అనే దానికి మరికాసేట్లో తేలిపోనుంది.
Nizamabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా అందరి చూపు లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ చెబుతున్న డబుల్ మార్క్ అందుకోబోతుందా అనే దానికి మరికాసేట్లో తెర పడనుంది. అందులో నిజామాబాద్ సీటు పై ఉత్కంఠ నెలకొంది.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.