Causes Of Numbness In Hands And Legs: చాలా మందికి కాళ్లు, చేతుల్లో తిమ్మిరి లేదా జలదరింపు అనుభవం సాధారణం. ఈ సమస్య కొన్నిసార్లు తీవ్రంగా మారి, రోజువారీ జీవితంలో ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం రక్త ప్రసరణలో లోపం. అయితే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.