Baby Elephant Fell Into Well: కంటతడి పెట్టించే వీడియో.. 30 అడుగుల బావిలో ఏనుగు పిల్ల నరకయాతన.. వీడియో వైరల్‌..!

Baby Elephant Fell Into Well: కంటతడి పెట్టించే వీడియో.. 30 అడుగుల బావిలో ఏనుగు పిల్ల నరకయాతన.. వీడియో వైరల్‌..!

Baby Elephant Viral Video: నీలగిరి జిల్లా కోలపల్లి ప్రాంతంలోని బావిలో ఏనుగు పిల్ల పడిపోయింది. బయటకు రావడానికి ఏనుగు పిల్ల అష్టకష్టాలు పడింది.  ప్రస్తుతం జేసీపీ సాయంతో ఏనుగు పిల్లను బయటకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ నిమగ్నమైంది. 
 

/telugu/social/baby-elephant-fell-into-30-feet-deep-well-in-kolapalli-video-trending-in-google-sd-140718 May 29, 2024, 01:00 PM IST

Trending News