AP and Telangana Inter Exams: ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ వ్యవహారం గందరగోళంగా మారుతోంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రెండు రాష్ట్రాల్లో సమస్యగా మారాయి. ఆ పరీక్షల షెడ్యూలింగ్..ఇంటర్ పరీక్షలపై పడుతోంది.
JEE Mains Exams Update: ఐఐటీ, ఎన్ఐటీ వంటి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ విషయంలో కీలకమైన అప్డేట్ లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
JEE Mains Exams: కరోనా మహమ్మారి వరుసగా రెండవ విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతోంది. కోవిడ్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా జరిగే ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
JEE Mains Examinations 2021: జాతీయ స్థాయి జేఈఈ మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా మూడ్రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు అందరూ కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని ఎన్టీఏ సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.