తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటనలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సభలో వేముల ప్రసంగిస్తుండగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారించడంతో కమలం కార్యకర్తలు కూలయ్యారు.
Slogans at Minster Prasanth Reddy: కేంద్ర మంత్రి గడ్కరీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు. ఈ ఘటనపై అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.