Vande Sadharan Train Facilities: సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వందే సాధారణ్ రైలును తీసుకువస్తోంది. ఈ రైలులో కూడా వందే భారత్ తరహా అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కూడా రూపొందిస్తున్నారు. వందే సాధారణ్ రైలు ఎలా ఉంటుందంటే..?
Jharkhand First Vistadome Intercity Express: జార్ఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటి విస్టాడోమ్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఆరంభంకానుంది. అత్యాధునిక వసతులతో తయారు చేసిన ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా..
Indian Railways New Train: వలస కార్మికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రైళ్లలో కేవలం జనరల్, స్లీపర్ కోచ్‌లు మాత్రమే ఉండనున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Indian Railways Amazing Facts: తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో లోకల్ ట్రైన్లు ప్రవేశించగానే ఆటోమేటిక్‌గా లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోతాయి. మళ్లీ కొంతదూరం వెళ్లిన తరువాత మళ్లీ వాటంతటే అవే ఆన్ అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఆ ప్రాంతం ఎక్కడ ఉంది..?
Platform Ticket Rules: ట్రైన్ టైమ్ కంటే ముందు వచ్చినా ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలా..? రైలు టికెట్ ఉంటే సరిపోతుందా..? ఎన్ని గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవచ్చు..? ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోకపోతే ఫైన్ ఎంత కట్టాలి..? పూర్తి వివరాలు ఇలా..
Platforms At 2 KM Distance At Barauni Junction: రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య దూరం ఏకంగా 2 కిలోమీటర్లు ఉంది. ఏంటి అంత దూరం అని ఆశ్చర్యపోతున్నారా..? అవును నిజం. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని బరౌని జంక్షన్ స్టేషన్లో ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరో ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లాలంటే ఆటో ఎక్కి వెళ్లాల్సిందే.
Trains speed in south central railway limits: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి గుడ్ న్యూస్. రైలులో దూర ప్రయాణం చేసేవారికి రైలు ప్రయాణంలో వ్యయ ప్రయాసలు తగ్గించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తోన్న ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ).. తాజాగా రైళ్ల వేగం పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.