Rohit Sharma Statement About India's Defeat: మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. మొదటి వన్డేలో ఓడిపోయినా.. చివరి రెండు వన్డేల్లో అద్భుతంగా పుంజుకుని సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. మూడో మ్యాచ్ అనంతరం టీమిండియా ఓటమికి అసలు కారణాలు చెప్పాడు రోహిత్ శర్మ,
Ind Vs Aus 3rd Odi Highlights: మూడో వన్డేలో భారత్ చిత్తయింది. ఆస్ట్రేలియా విధించిన 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 248 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుపొందింది.
Suryakumar Yadav Golden Duck Outs: సూర్యకుమార్ యాదవ్ ఈ పేరు చెబితేనే టీ20ల్లో చితకబాదిన సిక్సర్లే గుర్తుకువస్తాయి. కానీ వన్డేలకు వచ్చేసరికి మాత్రం ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆసీస్‌తో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
Kuldeep Yadav Mind Blowing Delivery: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. ఆసీస్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు..
Ind Vs Aus 3rd Odi Updates: రెండు జట్లకు కీలకంగా మారిన చివరి వన్డేలో భారత బౌలర్లు రాణించగా.. ఆసీస్ బ్యాట్స్‌మెన్ తలో చేయి వేశారు. దీంతో టీమిండియాకు ఆస్ట్రేలియా సవాల్ విసిరే లక్ష్యాన్ని విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.