Aadhar Card Mobile Number Update: ఆధార్ కార్డు మనదేశంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇది భారతీయులకు గుర్తింపు కార్డు. అత్యంత అవసరమైన డాక్యుమెంట్ ఆధార్. అయితే, ఇంట్లోనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ లింక్ చేయవచ్చు.
Aadhar Card Mistakes: ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలెర్ట్ ఇకపై మీ కార్డుతో ఈ పనిచేస్తే అది ఎప్పటికీ పనికి రాకుండా పోతుందని యూఐడీఏఐ హెచ్చరించింది. ముఖ్యంగా ఏ లావాదేవీలు జరపాలన్న ఆధార్ కార్డు నియమాలు తెలుసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Aadhar Card Update For 10 Years Old Copy: ఆధార్ కార్డు మీరు తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే, వెంటనే అప్డేట్ చేసుకోండి. దీనికి కేవలం మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. సెప్టెంబర్ 14 ఆధార్ కార్డు అప్డేడ్ చేసుకోవడానికి చివరి తేదీ.
Aadhaar Card Details: ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్.. అడ్రస్.. ఇలా ఆధార్ కార్డులో. ఏదో ఒకటి మార్చాల్సి వస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఆధార్ కార్డులో.. ఏమైనా మార్పులు చేయాలి..అంటే డబ్బులు కట్టాలా లేదా.. అని ప్రశ్నలు అడుగుతారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ సెప్టెంబర్ 14 దాకా.. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఉచితంగా చేసుకోవచ్చని చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.