ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా వివిధ రకాల వ్యాధులు తలెత్తుతుంటాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైంది అధిక రక్తపోటు. అయితే డైట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
Control BP with Fennel Water: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ సోంపు నీటిని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరమవుతాయి.
How to control High Blood Pressure: ప్రస్తుతం చాలా మంది బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు జ్యూస్‌లను తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.