కేంద్రం ప్రభుత్వం హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పథకాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా 10,000 రూపాయల వరకు ముందుగానే తీసుకోవచ్చు. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద మార్చి 31, 2021లోగా నగదును తీసుకోవాల్సి ఉంటుంది.
Lockdown: దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసుల నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. లాక్డౌన్ విధిస్తున్న జాబితాలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ చేరుతోంది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హోలీకి ముందు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పథకాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా 10,000 రూపాయల వరకు ముందుగానే తీసుకోవచ్చు. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద మార్చి 31, 2021లోగా నగదును తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా... నటాషా.. ఎక్కడ చూసినా ఈ జంటనే కనిపిస్తోంది. పెళ్లి కాకుండానే ప్రపంచమంతా షికార్లు చుట్టేస్తున్న ఈ జంట. . హోలీ పండగ రోజున ఇంట్లోనే ఉండి ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
దేశంలోనే మొట్ట మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ. . ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేస్తున్నారు. ఆమె రాజ్ భవన్ లో హోలీ సందర్భంగా చాలా ఉత్సాహంగా కనిపించారు.
'కరోనా వైరస్'.. గుబులు పుట్టిస్తోంది. ఈ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చైనాలో కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ. . మరణ మృదంగం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు 4 వేలకు దగ్గరలో ఉండడంతో అంతా భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు.
లోక సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సిబ్బందిని గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.