Global Investors Summit 2023: విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమౌతోంది. హాజరైన దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, జరిగిన ఎంవోయూలు, పెట్టుబడులతో ప్రతిపక్షాలకు గట్టి సమాధానమే ఇచ్చారు వైఎస్ జగన్.
Global Investors Summit 2023: విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుతో పెట్టుబడుల్ని ఆకర్షించడంలో విజయవంతమైన ఏపీ ప్రభుత్వం..మరో వ్యూహంలో కూడా సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. విశాఖ రాజధాని వాదనకు అనధికారికంగానే ఆమోద ముద్ర వేశారు.
CM Jagan made a key announcement at the Global Investors Summit. He announced that Visakhapatnam will be the administrative capital. Soon there will be administration from Visakhapatnam. This will be realized soon.
GIS 2023 Menu: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల్నించి వచ్చే అతిరధ మహారధుల కోసం నోరూరించే వంటకాలు సిద్ధమౌతున్నాయి. సమ్మిట్ అతిధులకు ఏపీ రుచిని చూపించనున్నారు.
GIS 2023: ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు అంతా సిద్ధమైంది. దేశ కార్పొరేట్ దిగ్గజాలు, 45 దేశాల ప్రతినిధులతో విశాఖపట్నం కళకళలాడనుంది. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే 18 వేల రిజిస్ట్రేషన్స్ దాటాయి. రెండ్రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశేషాలు ఇవీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తన ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలను చేపట్టిందని, దేశాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిందని.. ఎఫ్‌డిఐతో దేశంలో పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.