Game Changer Movie Review: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత శంకర్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ హిట్టు అందుకున్నాడా..! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Ram Charan Recent movies Pre Release business: రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. అంతేకాదు సినిమా సినిమాకు తన చిత్రాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరిగింది. ఆర్ఆర్ఆర్ తో పీక్స్ చేరినా.. సోలో హీరోగా ‘గేమ్ చేంజర్’ మూవీ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
Game Changer WW Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే రిలీజై ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Game Changer Ticket rate hikes on Telangana: రాజకీయ నాయకులు మాటలు నీట రాతలే అని మరోసారి ‘గేమ్ చేంజర్’ విషయంలో ప్రూవ్ అయింది. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో ఇకపై తెలంగాణలో విడుదలయ్యే సినిమా టికెట్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్స్ ఉండవని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం వాటిని సడలిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Game Changer Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి కొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.