Can we stop eye flu spreading with sun glasses: కళ్ల కలక సోకిన వాళ్లు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల వారు తమ కంటిని అదే పనిగా రుద్దడం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కండ్లకలక కూడా ఒక అంటువ్యాధి లాంటిదే. కండ్ల కలక సోకిన వారు తాకిన వస్తువులను ఉపయోగించడం ద్వారా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
Eye Infections: వర్షాకాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. సర్వ సాధారణంగా కన్పించే జ్వరం, దగ్గు, జలుబుతో పాటు కంటి ఇన్ఫెక్షన్ కూడా పెను సమస్యగా మారుతుంటుంది. దీనినే కండ్ల కలక అని పిలుస్తారు. దీని గురించి మరిన్ని వివరాలు మీ కోసం..
Harish rao about Eyes Flu: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కళ్ల కలక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని విభాగాల ఉన్నతాధికారులు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సహా అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.