EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ సేవింగ్స్ పై వడ్డీ క్యాలిక్యులేట్ చేసే విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. దీంతో సభ్యులు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం..అంతకుముందు నెల చివరి వరకు మాత్రమే కాదు..చివరి సెటిల్ మెంట్ తేదీ వరకు సేకరించిన బ్యాలెన్స్ పై వడ్డీ చెల్లించనున్నారు. ఈ సర్థుబాటుతోసభ్యులు డబ్బును విత్ డ్రా చేసుకొనేటప్పుడు సేవింగ్స్ కి పూర్తి విలువ పొందుతారు.
Introduction of EPFO new rules: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మార్పు అనేది పీఎఫ్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. మీరు కూడా పీఎఫ్ ఖాతాదారు అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
New EPF Rules: ఈ నెలతో 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసి.. కొత్త ఫినాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుంది. దీనితో ఏప్రిల్ 1 నుంచి పలు ఆర్థికపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి వచ్చే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2021 impacts on EPF: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ. 2.5 లక్షలు దాటినట్టయితే.. ఆ ఆదాయం కూడా Income tax పరిధిలోకే వస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది. వివిధ ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీ రూపంలో ఉద్యోగులకు వచ్చే Tax free income ను పరిమితం చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.