Pakistan Food Crisis: పాకిస్థాన్‌లో రేషన్‌పై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకుల కోసం జనం ఎగబడుతున్నారు. పాకిస్థాన్ లో గోధుమ పిండి సరఫరా చేస్తోన్న వ్యాన్ వద్ద గోధుమ పిండి కోసం జనం ఒకరినొకరు తోసుకుంటున్న తీరు చూస్తే అక్కడి ధీన పరిస్థితి ఏంటో అర్థమవుతోంది.
Economic Crisis In Pakistan: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభ కారణంగా ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. ఆ దేశంలో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. పాక్ ఆర్థిక సంక్షోభం భారత్ కూడా ప్రభావం చూపించనుంది.
Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి అవగాహనకోసం శ్రీలంక స్టాక్ మార్కెట్‌ను తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు శ్రీలంక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ప్రకటించింది.
Sri Lanka crisis: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన కొరత వల్ల నేటి నుంచి కరెంటు కోతల సయాన్ని రోజుకు 10 గంటలకు పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం.
Food Shortage Crisis: ఇంధన కొరత, ఆకాశాన్నంటిన ఆహారం, నిత్యవసరాల ధరలు, కరెంటు కోతలు.. ఇది ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశంలో కిలో బియ్యం ధర రూ.500లకు దాటింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.