Dream Meaning: ప్రతిరోజూ రాత్రి పడుకున్నాక ఎన్నో కలలు వస్తాయి. అందులో కొన్ని మనకు గుర్తుంటాయి. కొన్ని మర్చిపోతాం. కలల శాస్త్రం ప్రకారం రాత్రిపూట కలలు భవిష్యత్తులో శుభ లేదా అశుభ సంకేతాలను సూచిస్తాయి. కలలకు చాలా అర్థాలు ఉన్నాయి.
Dream Meaning: స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు నిజమవ్వడానికి సంకేతమట. ప్రతిరోజూ రాత్రి మనకు ఏదో ఒక కల వస్తుంది. ఉదయానికి మర్చిపోతం. కొన్ని కలలు గుర్తుండిపోతాయి. కొన్ని కలలు సంతోషాన్నిస్తే, మరికొన్ని భయంకరంగా ఉంటాయి.
Dream Meaning: మీకు రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఏదో కల వచ్చి ఉంటుంది. చాలామందికి ఉదయాన్నే ఆ కలను గుర్తుంచుకుంటారు, చాలా మంది కలను మరచిపోతారు. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు కలలో నల్లకుక్క కనిపిస్తే ఏ సంకేతాలను ఇస్తుందో ఈ రోజు తెలుసుకుందాం. సాధారణంగా నల్ల కుక్క అంటే కాలభైరవుని వాహనం. మీరు విపరీత ఆర్థిక కష్టాలతో బాధపడుతుంటే కష్టాలను తొలగించుకోవడానికి పాలు, నల్ల నువ్వుల లడ్డు అనేక ఇతర వస్తువులను నల్ల కుక్కకు తినిపించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.