Aishwarya Rajinikanth Divorce: తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్.. ధనుష్ పెళ్లయిన 18 సంవత్సరాల కి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు…
Rajinikanth says Dhanush Is A Good Son In Law : ధనుష్ అద్భుతమైన కుర్రాడంటూ రజనీకాంత్ చెప్పిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ధనుష్ మంచి అల్లుడు అంటూ సూపర్ స్టార్ పొగడ్తల వర్షం కురిపించాడు.
Lakshmy Ramakrishnan tweet on Dhanush Aishwaryaa Divorce : ధనుష్, ఐశ్వర్యల విడాకుల విషయంలోకి సమంతను లాగింది నటి, డైరెక్టర్ లక్ష్మీ రామకృష్ణన్. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. హీరోయిన్ సమంత విషయాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చింది లక్ష్మీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.