Teeth Whitening Tips: కొందరిలో దంతాలు పసుపు రంగులో ఉంటాయి. పుచ్చిపోయి కూడా ఉండటం మనం గమనిస్తు ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో పంటి నొప్పి సమస్య ఏర్పడుంది. దీంతో డెంటల్ దగ్గరకు పరిగెడుతుంటారు.
Teeth Cavity: శరీరంలోని వివిధ అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటారు కానీ పంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పంటి సంబంధిత సమస్యల్ని ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Tooth Sensitivity Cure: దంత క్షయంతో బాధపడేవారు తీవ్రమైన నొప్పి కారణంగా ఏదైనా తాగడానికి కష్టంగా ఉంటుంది. ఈ సమస్య ప్రస్తుతం చాలామందిలో సాధారణమైనప్పటికీ, దీనిని తేలికగా తీసుకోకూడదు. ఈ దంతాల్లో సెన్సిటివిటీని నివారించుకునేందుకు పాటించాల్సిన 5 చిట్కాలను తెలుసుకుందాం.
Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కొత్త పథకం ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాల్లో వైఎస్ జగన్తో పోటీ పడుతున్న స్టాలిన్ ఈసారి ఇంటింటికీ విద్య, దంత వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.