Vaccine Slot Booking: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను రోజురోజుకూ మరింత సులభతరం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోవిన్ యాప్, వెబ్ పోర్టల్‌లకు ప్రత్యామ్నాయంగా మరో సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి వాట్సప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
Free COVID-19 vaccine registration: కరోనాను కట్టడి చేయడం కోసం తొలుత 45 ఏళ్లకుపైబడిన వారికి మాత్రమే కొవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించిన కేంద్రం ఆ తర్వాత మే 1 నుంచి 18 ఏళ్లకు (18+ age group) పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతించింది. దీంతో అప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం వేచిచూస్తున్న వారు భారీ సంఖ్యలో ఉండగా.. ఆ తర్వాత ఆ సంఖ్య మరింత రెట్టింపయ్యింది.
Free Vaccination: దేశంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడవ దశలో ప్రవేశించనుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి సైతం వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మరి ఏయే రాష్ట్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Covid19 vaccination:కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ ఇక అవసరం లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాగంటే..
Map My India APP: 60 ఏళ్లు పైబడిన అందరికీ, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి సైతం రిజస్ట్రేషన్ చేసుకుంటే కరోనా టీకా ఇస్తున్నారు. మై ఇండియా యాప్ ద్వారా సులువగా కరోనా టీకా కేంద్రాలను తెలుసుకోవచ్చునని ఆ సంస్థ సీఈవో రోహన్ వర్మ ఇదివరకే వెల్లడించారు.
కరోనావైరస్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలిరోజు విజయవంతమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
కరోనావైరస్ను అంతం చేసేందుకు శనివారం దేశవ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటిరోజు 3లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 1.91లక్షల మందికి మాత్రమే టీకాను ఇవ్వగలిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.