Treatment For Cold And Cough: శీతాకాల సమయంలో చిన్న పిల్లల నుంచి పెద్దలు వరకు దగ్గు, జలుబు సమస్య బారిన పడుతుంటారు. అయితే దగ్గు, జలుబు అనేది ప్రమాదకరమైన వ్యాధలు కాకపోయిన ఇవి ఒకరి నుంచి మరొకరికి వెంటనే సోకే ప్రమాదం ఉంటుంది.
Cough Warning Sign: చాలా మందిలో ఆధునిక జీవన శైలి కారణంగా కఫం సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించి చిట్కాలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Spearmint for Cough & Cold: చలి కాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధరణం అయితే వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.
Cold and Flu Difference: సీజన్ మారినప్పుడు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. జ్వరం, జలుబు వంటి సమస్యల్నించి ఎలా సంరక్షించుకోవాలి, ఫ్లూ లక్షణాల్ని ఎలా గుర్తించాలనేది చాలా అవసరం. ఆ వివరాలు మీ కోసం..
Guava Leaves For Cough And Cold: వాతావారణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ దీని తీవ్రత మాత్రం తగ్గలేదు. దగ్గు కారణంగా శరీరంలో వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Monsoon Diseases: వర్షాకాలం పీక్స్‌కు చేరింది. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో అప్రమత్తత అవసరం. తరచూ జ్వరం, జలుబు, దగ్గు సమస్యల్నించి దూరమయ్యేందుకు ఈ మూడు వస్తువులు తప్పకుండా వినియోగించాల్సిందే..
Watermelon Risks: గత కొన్ని రోజులుగా ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి ఉపశమనానికి పుచ్చకాయ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కానీ, కొన్ని అనారోగ్యాలతో బాధపడే వారు వేసవిలో పుచ్చకాయ తినకపోడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే ఏఏ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పుచ్చకాయ తినకూడదో తెలుసుకుందాం.
చలికాలం (Winter Season) ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై (Health) ధ్యాస పెట్టలేదంటే..చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులుగా మారుతాయి. వెల్లుల్లి వేపుడుతో (Roasted Garlic) మకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ కొత్త లక్షణాలు ఎప్పటికప్పుడు బయటికి వస్తున్నాయి. తాజగా ఒక పరిశోధన కొన్ని కొత్త లక్షణాల గురించి తెలిపింది. జ్వరంతో పాటు తలతిరడగం వంటి లక్షణాలు కూడా కోవిడ్-19 ( Covid-19) లక్షణాలు అని తెలిపింది.
వాతావరణం మారుతున్నందున ఈ రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జలుబు, దగ్గు ( Cough and Cold ) వచ్చే ప్రమాదం ఉంది.
కోవిడ్ 19 వైరస్ ( covid 19 virus ) కేసులు పెరిగే కొద్దీ వైరస్ జన్యువులో మార్పులు వస్తున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలు మాత్రమే లక్షణాలుగా మనకు తెలుసు.ఇప్పుడు కొత్త కొత్త లక్షణాలు ( Additional Symptoms of Corona virus 0 వచ్చి చేరుతున్నాయి. ఇవే ఇప్పుడు భయపెడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.