Coronavirus Spread: రోజులు గడిచే కొద్దీ కరోనా మహమ్మారి గురించి ఆసక్తికరమైన, ఆందోళన కల్గించే అంశాలే వెలుగు చూస్తున్నాయి. ఒకసారి కోవిడ్ సోకితే..ఆ వైరస్ శరీరంలో ఎప్పటి వరకూ ఉంటుందనేది తెలిస్తే నిర్ఘాంతపోతారు.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో వేగవంతమవుతోంది.
Oxygen Demand: ఏపీలో కరోనా సంక్రమణ, ఆక్సిజన్ వినియోగం తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ చికిత్సకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.
Aerosols: కరోనా మహమ్మారి గాలి ద్వారా సంక్రమిస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో కేంద్రం మరికొన్ని కీలకాంశాల్ని వెల్లడించింది. ఏరోసోల్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. 2 మీటర్ల దూరం సరిపోదిక..దో గజ్ దూరీ స్లోగన్ మార్చుకోవల్సిందే మరి.
Coronavirus Alert: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అతి ప్రమాదకరంగా మారింది. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో వివిధ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియాలో కరోనా ఉధృతి కారణంగా బ్రిటన్ భారతదేశాన్ని రెడ్‌లిస్ట్‌లో చేర్చింది.
Milk packets కరోనావైరస్ నుంచి సురక్షితమేనా అనే సందేహం మిమ్మల్ని వేధిస్తుందా ? మీరు ఎంత పరిశుభ్రత పాటించినా, ఎంత ఆరోగ్య స్పృహతో ఉన్నా.. ఈ ప్రశ్న కచ్చితంగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోందా ? ఐతే, ఇది మీరు తప్పక చదవాల్సిందే. ప్యాకేజీ చేసిన పాలు వైరస్ రహితంగా ఉండేలా FSSAI ( ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ) కొన్ని సింపుల్ టిప్స్‌ను షేర్ చేసుకుంది.
కరోనావైరస్ (Coronavirus) లాంటి మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అందరూ ముఖానికి మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరిస్తున్నారు. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం ద్వారా కరోనావైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చనే ఉద్దేశంతోనే అందరూ ఆ పద్దతిని అనుసరిస్తున్నారు. కానీ కొంతమంది నిపుణులు చెబుతున్న మాట (Experts say on Coronavirus) అందుకు విరుద్ధంగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.