Kadha For Cold Cough: ప్రస్తుతం భారత్లో చలి కాలం నడుస్తోంది. దీని కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దగ్గు, జలుబు ఇతర సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Spearmint for Cough & Cold: చలి కాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధరణం అయితే వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.
Home Remedies For Cold And Cough: వర్షాకాలం కారణంగా చాలా మంది జలుగు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం క్రమం తప్పకుండా పసుపు పాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Guava Leaves For Cough And Cold: వాతావారణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ దీని తీవ్రత మాత్రం తగ్గలేదు. దగ్గు కారణంగా శరీరంలో వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.