EPFO: ఈపీఎఫ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం, ఈపీఎఫ్ లో దాచుకున్న డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే మీరు గరిష్టంగా 43 లక్షలు విత్ డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
EPFO Pension Scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతను అందిస్తుంది. దీని ద్వారా, సభ్యులు ప్రావిడెంట్ ఫండ్, బీమా పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందుతారు. EPFO అనేది ప్రభుత్వ సంస్థ. ఇది భారత ప్రభుత్వం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో చూద్దాం.
SCSS: రిటైర్మెంట్ తర్వాత పెన్షనే జీవన ఆధారంగా ఉంటుంది. అందుకే రిటైర్మెంట్ ప్లాన్ వేసుకున్నప్పుడే మలి వయస్సులో ఆర్థిక భద్రత కోసం నెలనెలా కొంత ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి.మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 20వేల పెన్షన్ పొందాలనుకుంటే ఈ స్కీములో చేరండి. ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Today Gold Rates: దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర దాదాపు రూ. 100 తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ముఖ్యమైన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నయో చూద్దాం.
Gold And Silver Rates Today : పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయం. నిన్న పెరిగిన బంగారం ధర..నేడు కాస్త తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం ధరలు తగ్గాయి. నేడు తులంపై సుమారు రూ. 100 వరకు దిగొచ్చింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300కి చేరుకుంది.
Today Gold And Silver Rates: దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. అయితే బంగారం ధరలు తగ్గే అవకాశం మాత్రం కనిపించడం లేదు. దీంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర రూ. 40 నుంచి 50వేలు ఉన్నప్పుడే కొంటే బాగుండేదంటున్నారు. కాగా నేడు దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
RuPay vs Visa: భారతదేశం...ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. మనదేశంలో ఆన్ లైన్ లావాదేవీలతోపాటుగా డిజిటల్ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. నగదు రహిత లావాదేవీల్లో కార్డు చెల్లింపులు ట్రెండ్ అనేది ఆ మధ్య కాలంలో జోరుగా సాగుతోంది. నగదు రహిత విధానంలో కార్డుల సాయంతో పలు రకాల ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. మరి ఇందులో రూపే కార్డు వర్సెస్ వీసా కార్డు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి. ఏ కార్డు వాడితే కస్టమర్ కు బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Today Gold And Silver Rates: దేశంలో బంగారం ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు..ఆ తర్వాత భారీగా పెరిగాయి. శుక్రవారం, శనివారం బంగారం ధరల్లో తగ్గుదల కనిపించంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
PSU power stock: స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే చక్కటి ప్రభుత్వ రంగ స్టాక్ కోసం చూస్తున్నారా.. అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒక చక్కటి ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ స్టాక్ గత ఏడాదికాలంగా తన ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Price Today In Hyderabad: బంగారం ధరలు ఆగస్టు 23వ తేదీ శుక్రవారం భారీగా ముఖం పట్టింది. ముఖ్యంగా పసిడి ధరలు నేడు హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,860 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,790 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధరలు దాదాపు ఒక తులంపై 400 రూపాయల వరకు తగ్గింది. బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి కాస్త ఉపశమనం బాట పట్టాయి.
PAN Card: పాన్ కార్డు మీకు పోస్టు రావడానికి కనీసం పక్షం రోజుల సమయం పడుతుంది. కానీ మీకు వెంటనే పాన్ కార్డు కావాలంటే రెండు గంటల్లో డిజిటల్ పాన్ కార్డు ఇలా పొందవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Stock Market: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఇన్వెస్టర్లకు బంగారు బాతుల లాభాలను అందిస్తోంది. గడచిన సంవత్సర కాలంలో ఈ స్టాక్ 135 శాతం లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Gold-Silver price: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బుధవారం పోల్చితే గురువారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం పై ఏకంగా రూ.500 పెరిగింది. కాగా దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Bank Loan Alert : ఎస్బిఐ సహా మూడు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచడంతో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో లోన్ చెల్లింపుదారులకు మరింత భారం పెరిగినట్లు అయింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, YES Bank వంటి బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచాయి దీంతో వడ్డీ రేట్లు పెరిగాయి.
Gold-Silver Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆగస్టు 21 బుధవారం బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold Rate : బంగారం ధరలు భారీగా పెరిగేందుకు సిద్ధం అవుతున్నాయి. పసిడి ధరలు 2025 నాటికి తులం 1 లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుందాం.
Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Motilal Oswal Pharma Stock: స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించేందుకు మీరు ఆతృతగా ఉన్నారా..అయితే ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సంస్థ వారు చక్కటి పెర్ఫార్మెన్స్ అందిస్తున్న ఓ ఫార్మా కంపెనీ స్టాక్ సిఫార్సు చేశారు. ఈ స్టాక్ టార్గెట్ ఎంత వరకూ ఉందో తెలుసుకుందాం.
Gold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.