Bank Strike 2023: దేశవ్యాప్తంగా బ్యాంక్ సేవలు నాలుగు రోజులపాటు నిలిచిపోనున్నాయి. ఈ నెల 30, 31వ తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు బ్యాంక్ యూనియన్ ప్రకటించగా.. రేపు (నాలుగో శనివారం), ఎల్లుండి (ఆదివారం) కావడంతో మొత్తం నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.
Bank Employees Strike in January 2023: ఈ నెల చివరి వారంలో బ్యాంకుకు వెళ్లే ఖాతాదారులకు సమస్యలు ఎదురుకానున్నాయి. రెండు రోజుల సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సిద్ధమవుతోంది. అంతకంటే ముందు రెండు రోజులు సెలవులు కావడంతో మొత్తం నాలుగు రోజులు బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.