Bank Holidays December 2021: ఈ ఏడాది మరో 8 రోజుల్లో పూర్తి కానుంది. ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో బ్యాంకులకు సంబంధించిన కొన్ని పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, రానున్న 8 రోజుల్లో 6 రోజుల పాటు బ్యాంకులు (Bank Holidays in Decemeber) మూతపడనున్నాయి. ఏఏ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయో తెలుసుకుందాం.
కరోనా వైరస్, లాక్డౌన్ సమయాల్లో చేతిలో డబ్బు లేక బ్యాంకుల్లో ఉండి ఇబ్బంది పడతున్నవారు చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. అందుకే మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే బ్యాంకు పనివేళలు, సెలవు దినాలు (Bank Holidays In December 2020) తెలుసుకుని పని ప్లాన్ చేసుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.