Avani lekhara: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ కు చెందిన అథ్లేట్ లు సత్తాచాటారు. మన దేశానికి ఒక రోజున మూడు పతాకాలు సాధించి రికార్డు క్రియేట్ చేశారు. దేశానికి తొలి బంగారు పతకంను అవనీ సాధించింది.
National Sports Awards 2021: రాష్ట్రపతి భవన్ లో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుక (National Sports Awards 2021) శనివారం ఘనంగా జరిగింది. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన 12 మంది అథ్లెట్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న (Major Dhyan Chand Khel Ratna Award) అవార్డును అందజేశారు.
పారా ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మొదటి స్థానం కైవసం చేసుకొని మరో పసిడి పతాకాన్ని దేశం ఖాతాలో వేసాడు.
Tokyo Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. నిన్న వరుస పతకాలతో దుమ్మురేపిన మన క్రీడాకారులు..ఇవాళ అదే జోరును కొనసాగిస్తున్నారు. . మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్లో అవని లేఖారా విజయం సాధించి దేశానికి గోల్డ్ మెడల్ అందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.