flipkart Big Saving Days 2021: మీరు iPhone కొనే ప్లాన్ లో ఉన్నారా? ఆఫర్లతో తక్కువ ధరలో ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో వినియోగదార్ల ముందుకొచ్చింది. భారీ ఆఫర్లతో మొబైల్ ఫోన్స్ ను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. అయితే ఈ సేల్ ద్వారా Apple iPhone 12ను కేవలం రూ.38 వేల కంటే తక్కువ ధరకే లభించనుంది. ఇంతకీ ఆ ఆఫర్లు ఏంటో తెలుసుకోండి.
Amazon iPhone XR Sale: భారత ఈ-కామర్స్ దిగ్గజం.. వినియోగదారుల కోసం మరో ఆసక్తికరమైన ఆఫర్ ను వెబ్ సైట్ లో ఉంచింది. Apple iPhone XRని కేవలం రూ.20 వేల ధర కంటే తక్కువగా విక్రయిస్తుంది. అయితే అందుకు కొన్ని ఆఫర్లను జత చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ ఆఫర్ల వివరాలేమిటో తెలుసుకుందామా?
పబ్ జీ కొత్త సంస్థ బెంగుళూరులో రిజిస్టర్ అయింది. అంటే కొత్త సంస్థ భారత హెడ్ క్వార్టర్ అక్కడే ఉండే అవకాశం ఉంది. అక్కడి పూర్తి ఆపరేషన్స్ నిర్వహిస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 2020లో ఈ యాప్ భారత దేశంలో లాంచ్ అవడానికి సిద్ధం అవుతోంది.
PUBG To Launch in India | భారత దేశంలో పబ్ జీ త్వరలో తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. ఈ విషయం తెలియగానే గేమ్ లవర్స్ సంతోషం తారాస్థాయికి చేరుకుంది.
బీజింగ్: స్మార్ట్ ఫోన్స్ ఇష్టపడే వారిలో యాపిల్ తయారు చేసే ఐఫోన్స్కి ఉండే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖరీదైన ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ, మధ్య తరగతి వారికి ఎప్పుడూ ఓ అందని ద్రాక్షలాంటిదే. ప్రతీ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్లోకి విడుదలైనప్పుడు దానిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్యకి కొదువే లేదు.
స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నెక్ట్స్ జనరేషన్ ఐ ఫోన్ 10, ఐ ఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ల విడుదలకు యాపిల్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదో వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని ప్రత్యేక ప్రీమియం ఐఫోన్లను యాపిల్ సంస్థ విడుదల చేసింది . యాపిల్ సీఈవో టిమ్ కుక్ మంగళవారం కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో నెక్ట్స్ జనరేషన్ ఐ ఫోన్లను ప్రదర్శించారు.
ఫీచర్స్ అదుర్స్ ...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.