ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలి రద్దుపై మరో ముందడుగు పడింది. ఇప్పటికే మండలిని రద్దు చేస్తారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ చర్చలను నిజం చేస్తూ .. మండలి రద్దుకే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం .. దాదాపు గంటపాటు ఈ అంశంపై చర్చించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.