Electricity Bills Cant Be Paid Via Phonepe Paytm And Other Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారా ఆగండి. మీ బిల్లులు చెల్లుబాటు కావడం లేదు. బిల్లుల చెల్లింపుపై తెలంగాణ విద్యుత్ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
RBI Fines Amazon Pay: అమెజాన్ పే ఇండియా కంపెనీపై భారీ జరిమానా పడింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ రూల్స్‌ను బ్రేక్ చేసినందుకు ఆర్బీఐ ఫైన్ వేసింది. రూ. 3.06 కోట్ల పెనాల్టీని విధిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
ఇండియన్ పేమెంట్ మార్కెట్లో మరో దిగ్గజం ప్రవేశించింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ ప్రారంభానికి ఇండియాలో అనుమతి లభించింది. అమెజాన్ పే, ఫోన్ పే, గూగుల్ పే , పేటీఎంలకు పోటీగా ఇప్పుడు వాట్సప్ పే.
ఇండియాలో వర్చువల్ మనీ వాలెట్స్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని దేశీయ అతిపెద్ద ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా 'స్విగ్గీ మనీ' (Swiggy Money)పేరుతో డిజిటల్ వాలెట్‌ను విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.