Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.
Allu Arjun Revathi Issue: సంధ్య థియేటర్ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వేయగా అక్కడ రేవతి అనే మహిళ మరణించింది. ఈ విషయం అల్లు అర్జున్ కి.. ఎన్నో రోజుల ముందే తెలుసు అని ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటో ఒకసారి చూద్దాం..
Allu Arjun Sandhya Theater Issue: సంధ్య థియేటర్ సంఘటన.. సినీ ప్రేక్షకులలో అలానే సినీ ఇండస్ట్రీలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఈ విషయంలో కొంతమంది అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఉండగా.. మరి కొంతమంది మాత్రం అతనకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Allu Arjun Arrest news: పుష్ప 2 మూవీని చూసిన తర్వాత వేణు స్వామి తన ఎక్స్ ఖాతాలో అల్లుఅర్జున్ గురించి కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకు మరో 15 ఏళ్ల పాటు తిరుగులేదని, రాజయోగం నడుస్తుందంటూ అన్నారు. ఈ వీడయో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే..
Allu Arjun Vs Revanth Reddy: అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీని ఉద్దేశపూర్వకంగా జైలులో ఉంచినట్లు వ్యాఖ్యలు చేశారు. దీనిపై తదుపరి చర్యలు ఉంటాయని కూడా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Allu Arjun Arrest Live Updates: పుష్ప-2 మూవీ కలెక్షన్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఘటన సంచలనంగా మారింది. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Allu Arjun Arrest: ‘పుష్ప 2’ విడుదల సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో పోలీసులు అరెస్ట్ పర్వానికి తెర లేపారు. ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే సంధ్య థియేటర్ కు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ఈ అరెస్ట్ ను కొందరు స్వాగతిస్తూ ఉండగా.. మరికొందరు ఇది ప్రభుత్వ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు.
Allu Arjun Arrest: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ మూవీ బెనిఫిట్ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదిన సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారి అభిమానులు ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినట్టు సమాచారం.
Gilt Movie Title Poster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి గిల్ట్ మూవీతో హీరోగా మారనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనుండగా.. టైటిల్ పోస్టర్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
Allu Arjun Rejected Movies List: ఒక్కోసారి స్టార్ హీరోల వద్దకు మంచి స్క్రిప్ట్‌లు వచ్చినా.. ఆ పాత్రలకు తాము సెట్ అవ్వలేమని లేదా బిజీ షెడ్యూల్‌తో కుదరదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన వద్ద వచ్చిన స్టోరీలను అనివార్య కారణాలతో వదులుకున్నాడు. వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.
Best Actor Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ బన్నీని గట్టిగా కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Allu Arjun gift to Navdeep : హీరో అల్లు అర్జున్-నవదీప్ ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా తన మిత్రుడికి అల్లు అర్జున్ ఓ కానుక ఇచ్చారు. ఆ కానుకకు నవదీప్ ఎంతగానో మురిసిపోయి ఇన్‌స్టా స్టోరీలో దాన్ని షేర్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.