Mission Venus: మొన్న చంద్రయాన్..నిన్న ఆదిత్య ఎల్ 1 ప్రయోగాల విజయం. ఇక ఇస్రో ఇప్పుడు శుక్రుడిపై ప్రయోగానికి సిద్ధమౌతోంది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన శుక్రుడిపై ప్రయోగం కీలకం కానుందని ఇస్రో భావిస్తోంది.
Aditya L1 Mission: చంద్రయాన్ 3 విజయం అందించిన ఉత్సాహంతో ప్రయోగించిన సూర్య యాన్ పయనం విజయవంతంగా కొనసాగుతోంది. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ కీలకమైన దశల్ని దాటుకుంటూ ముందుకు సాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Vikram Lander Hop Experiment: భవిష్యత్తులో చంద్రుడిపై నుండి భూమికి తిరిగొచ్చే మూన్ రిటర్న్ మిషన్స్‌కి, మానవసహిత ప్రయోగాలకు ఈ ప్రయోగం ఎంతో బూస్టింగ్‌ని ఇచ్చింది. అంతేకాకుండా విక్రమ్ ల్యాండర్ అనేది కేవలం రోవర్లను కిందకు దించేందుకు మాత్రమే కాకుండా మళ్లీ గాల్లోకి లేచి అక్కడ అధ్యయనాలు చేసేందుకు సైతం పనికొచ్చే అవకాశాలు లేకపోలేదు అని ఇస్రో చేసిన ఈ చిరు ప్రయోగం నిరూపించింది.
Aditya L1 Launch Updates: అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య ఎల్1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.
Aditya L1 Mission: చంద్రయాన్ 3 విజయం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు సూర్యయానంపై దృష్టి సారించారు. ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆదిత్య ఎల్1 మిషన్ మరి కాస్సేపట్లో ప్రయోగించనుంది. మిషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Aditya L1 Solar Mission Countdown: ఆదిత్య L1 ప్రయోగం లైవ్ స్ట్రీమింగ్ కోసం భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లేదా దూరదర్శన్ నేషనల్ టీవీ ఛానెల్, అలాగే ఇస్రో అధికారిక వెబ్ సైట్, ఇస్రో యూట్యూబ్ ఛానెల్లో ఆదిత్య L1 ప్రయోగం లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది అని ఇస్రో వెల్లడించింది.
ISRO Ready to Launch First Solar Mission Aditya L1: ఇస్రో మరో భారీ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన నేపథ్యంలో.. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 శాటిలైట్‌ను రెడీ చేసింది.
ISRO Aditya L1: సూర్యుడిపై తొలిసారి ప్రయోగాలు చేసేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. ఆదిత్య L1 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో షార్‌ను రాకెంట్ను లాంచ్ చేసేందుకు యోచిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.