Harish Rao: KTR First Success In Formula E Race: ఏదో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి చేస్తున్న హడావుడి తప్ప ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ తొలి విజయం సాధించారని చెప్పి అభినందనలు చెప్పారు.
KT Rama Rao Gets One Week Break From Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడి అరెస్ట్ కొద్ది రోజులు ఆగిపోయింది. పది రోజుల దాకా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ సంబరాల్లో మునిగింది.
KT Rama Rao Press Meet On ACB FIR: ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు.
KT Rama Rao Sensational Challenge On ACB FIR: తనపై నమోదయిన ఏసీబీపై కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. తాను ముందస్తు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేనని ప్రకటించారు.
Sujatha: హైదరాబాద్ జిల్లా షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత అనుమనాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె నివాసంలోనే ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మరణించిందని చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.