కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో (Coronavirus) కరోనా పాజిటివ్‌గా తెలినట్లు అనిల్ విజ్ శనివారం ఉదయం తెలిపారు.
హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ( ‘Covaxin’ 3rd Phase trials ) దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ ట్రయల్ డోసును హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) శుక్రవారం తీసుకున్నారు.
భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతూనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ భారతదేశపు మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ (Covaxin) కు సంబంధించి కీలక విషయాన్ని శుక్రవారం వెల్లడించింది.
ICMR timeline for corona vaccine | ఆరు వారాల నిర్ణీత గడువులోగా కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురావడం అంత తేలికేమీ కాదని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. తొలుత మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేసి ఆరు నెలల సమయం తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేలితేనే మెడిసిన్ మార్కెట్లోకి వస్తుందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.