బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) బారిన పడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న వెంటనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2 చిత్ర బృందంలో చేరాడు.
రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై బాంద్రా కోర్టు ఆదేశాలతో అక్టోబరు 17న ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి సింగ్‌లకు ముంబై పోలీసులు నోటీసులు పంపారు.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై శనివారం ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై స్పందిచిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎప్పటిలాగానే మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది.
పార్లమెంట్లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగం విపరీతంగా ఉందంటూ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన కామెంట్స్‌పై అగ్రనటుడు అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
https://zeenews.india.com/telugu/tags/Kangana-Ranautభారత సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ (Sushant Singh Rajput) అకాల మరణం నాటినుంచి ఇటు బాలీవుడ్లో.. అటు రాజకీయ పార్టీల్లో వైరం రాజుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ డెత్ కేసు విచారణలో బాలీవుడ్లో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని అరెస్టుచేసి విచారిస్తోంది.
కంగనా రనౌత్ ముంబైకి వచ్చిన రోజే ముంబై పురపాలక శాఖ అధికారులు (BMC) ముంబైలోని పాలి హిల్స్‌లో ఉన్న నటి కార్యాలయాన్ని అక్రమ కట్టడమంటూ జేసీబీలతో కూల్చేశారు. అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. తరచూ కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా తీరుపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే.. తాజాగా కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (pok) తో పోల్చడంపై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ధైర్యంగా ఉన్న విషయాలు మాట్లాడిన నటీమణి కంగనా రనౌత్. తనకు డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయని నిరూపించగలిగితే తాను ముంబైని శాశ్వతంగా వదిలి వెళ్తానని (Kangana Ranaut Will leave Mumbai forever) సవాల్ విసిరింది.
తన మాజీ బాయ్ ఫ్రెండ్‌గా చెప్పుకునే స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి వివాదానికి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) తెరలేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.