Vish Yog 2023 Effect August: చంద్రుడు, శని సంయోగం కారణంగా విష యోగం..ఈ రాశులవారికి కోలుకోని నష్టాలు!

Vish Yog 2023 Effect August: చంద్రుడు, శని సంయోగం కారణంగా కొన్ని రాశులవారి జీవితంలో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2023, 09:50 AM IST
 Vish Yog 2023 Effect August: చంద్రుడు, శని సంయోగం కారణంగా విష యోగం..ఈ రాశులవారికి కోలుకోని నష్టాలు!

 

Vish Yog 2023 Effect August: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. కొన్ని గ్రహాలు సంచారం చేసిప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు జరిగుతాయి. అయితే ఈ నెలలో చంద్రుడు, శని సంయోగం జరగబోతోంది. దీని కారణంగా విష యోగం ఏర్పడుతుంది. అయితే కొందరి జాతకంలో ఈ యోగం ఏర్పడితే ఆ రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు వస్తాయి. ఈ యోగం కారణంగా తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ యోగం ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వృషభ రాశి:
విష యోగం కారణంగా వృషభ రాశివారి వృత్తి జీవితంలో తీవ్ర మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా జీవితంలో అసంతృప్తిని కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు  మీ సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ యోగం వల్ల  కొన్ని రోజుల తర్వాత ఉద్యోగంలో జాప్యం లేదా వృత్తిలో పదోన్నతి కలిగే ఛాన్స్‌ కూడా ఉన్నాయి. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

కర్కాటక రాశి:
చంద్రుడు, శని సంయోగం ఏర్పడం వల్ల కర్కాటక రాశి ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రమాదాల కారణంగా గాయాలు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కర్కాటక రాశివారు ఈ క్రమంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

సింహ రాశి:
విష యోగం కారణంగా వైవాహిక జీవితంలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే  వ్యాపార భాగస్వాములతో గొడవ కారణంగా ఆర్థికంగా నష్టపోతారు. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో చిరాకు పెరిగి..ఆందోళన, ఒత్తిడి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News