Telugu Rasi Phalalu: ఫిబ్రవరి 5 నుంచి ఈ 4 రాశులవారికి జరగబోయే 100 శాతం ఇదే..

Mars Transit Effect On Rasi Phalalu: ఫిబ్రవరి నెలలో కుజుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 09:32 AM IST
Telugu Rasi Phalalu: ఫిబ్రవరి 5 నుంచి ఈ 4 రాశులవారికి జరగబోయే 100 శాతం ఇదే..

Mars Transit Effect On Rasi Phalalu: ఫిబ్రవరి నెల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా బుధ గ్రహంతో పాటు, కొన్ని ప్రత్యేక గ్రహాలు రాశి సంచారం చేశాయి. దీంతో పాటు కుజ గ్రహం కూడా ఫిబ్రవరి 5వ తేదిన మకర రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శాస్త్రం ప్రకారం ఈ గ్రహాన్ని శక్తి, సోదరుడు, భూమి, బలం, ధైర్యం, శక్తి, ధైర్యసాహసాలకు సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం ఎవరి జాతకంలో సుభ స్థానంలో వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఫిబ్రవరి 5 నుంచి ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.

మేషరాశి:
కుజ గ్రహం సంచారం కారణంగా మేష రాశివారికి ఉద్యోగ, వృత్తి జీవితంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా అధికారుల నుంచి సపోర్ట్‌ లభించి ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. దీంతో పాటు వీరికి కుటుంబ సభ్యలు నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా మానసిక సమస్యల నుంచి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు కంపెనీలు మారే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి కుజ గ్రహ సంచారంతో ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో తల్లి సపోర్ట్‌ లభించి ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా అధికారుల నుంచి సపోర్ట్‌ లభించి ఉద్యోగంలో ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

మిథున రాశి:
మిథున రాశి వారికి కుజుడి సంచారంతో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి మాటల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ లభిస్తుంది. దీని కారంగా ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో మార్పులు వచ్చి, ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లే చాన్స్‌ కూడా ఉంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

సింహరాశి:
కుజుడి సంచారంతో సింహరాశి వారికి ఉద్యోగాల్లో అనేక రకాల మార్పులు వస్తాయి. దీంతో పాటు ఆఫీసులు మారే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారంలో ఎగుమతి-దిగుమతు చేసేవారు భారీ లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి బాస్‌ నుంచి సపోర్ట్ లభించి  ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వ్యాపారాలు విస్తరించే ఛాన్స్‌ కూడా ఉంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News