Mercury Transit: ఆ రాశిలోకి బుధ గ్రహం సంచారం.. ఈ రాశువారికి ధన ప్రయోజనాలే.. ప్రయోజనాలు..

Mercury Transit December 2022: ప్రతి గ్రహం ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ క్రమంలో అన్ని రాశువారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని జోతిష్య  శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 10:10 AM IST
Mercury Transit: ఆ రాశిలోకి బుధ గ్రహం సంచారం.. ఈ రాశువారికి ధన ప్రయోజనాలే.. ప్రయోజనాలు..

Mercury Transit December 2022: బుధ గ్రహానికి జోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రముఖ్యత ఉంది. బుధ గ్రహాన్ని సంపద, తెలివితేటలు, వ్యాపారానికి అధిపతిగా భావిస్తారు. అయితే వచ్చే నెల డిసెంబర్ 3న  ధనుస్సు రాశిలోకి సంచారం చేయనుంది. అయితే ఈ సంచారం అన్ని రాశులవారిపై ప్రభావం చూపబోతోంది. కాబట్టి అన్ని రాశులవారు తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం ప్రభావం డిసెంబర్‌ 2వ వారంలో తీవ్ర ఉండబోతోంది. బుధగ్రహ సంచారము వలన ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో తెలుసుకుందాం.

ఈ రాశువారికి డిసెంబర్‌లో మంచి ప్రయోజనాలు కలుగుతాయి:
వృషభం:

వృషభ రాశి వారికి బుధ సంచారం చాలా చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉండబోతోంది.  కుటుంబంలో సంతోషం, ప్రభుత్వ రంగం నుంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పోటి పరీక్షల్లో విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి బుధుడి సంచారం వల్ల అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయం విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపులున్నారు. ప్రేమ జీవితం మంచి గడియలు రాబోతున్నాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారి కోరికలు ఈ సంచారం వల్ల నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ సంచారం వల్ల పిల్లలు ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.

సింహరాశి:
సింహరాశి వారికి డిసెంబర్ నెల బాగా ఉండబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణుల పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రాశి వారు సంచారం వల్ల  ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఊహించని ధనాన్ని పొందుతారు. ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా పరిష్కరమవుతాయి.

తుల:
బుధుడు సంచరించడం వల్ల తుల రాశి వారు కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ఆర్థికంగా బలపడుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

మకరం:
బుధ సంచారం వల్ల డిసెంబరు మాసం మకరరాశి వారికి అనేక విషయాల్లో లాభాల కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వీరి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రమంలో మకర రాశి వారి ప్రేమ వివాహాలు చేసుకునే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read: 'శ్రద్ధ'ను పోలిన మర్డర్ కేసు నిందితులను పట్టించిన మొబైల్ ఫోన్.. ఇంత ఈజీగా దొరికేశారా

Also Read: శ్రద్ధ'పై అనుమానమే ఇంతదాకా తెచ్చిందా..వేరే వాళ్లతో వెళుతుందనే ఇలా.. కొత్త కోణం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News