Jupiter And Mars Conjunction: 12 ఏళ్ల తర్వాత గురు, కుజ కలయిక.. నష్టాల్లో ఉన్న రాశులవారికి లాభాలు!

Jupiter and Mars Conjunction 2024: గురు, కుజ గ్రహాలు వృషభ రాశిలోకి కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కష్టపడి పని చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 16, 2024, 11:00 AM IST
Jupiter And Mars Conjunction: 12 ఏళ్ల తర్వాత గురు, కుజ కలయిక.. నష్టాల్లో ఉన్న రాశులవారికి లాభాలు!

 

Jupiter and Mars Conjunction In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, కుజుడు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను శుభప్రదమైనవిగా భావిస్తారు. అందుకే ఇవి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ గురు, కుజుడు రెండు గ్రహాలు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు 12 ఏళ్ల తర్వాత జరిగింది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగం ఏర్పడిందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాజయోగం కారణంగా అపారమైన ధన లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

వృషభ రాశి: 
వృషభ రాశిలో గురు, కుజుడు కలయిక కారణంగా వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. వీరి ధన లాభాలతో పాటు ఆర్థికంగా చాలా బాగుంటుంది. దీంతో పాటు వీరి మాటల్లో మాధుర్యం పెరిగి సమాజంలో మంచి పెరును పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి వారికి ఈ సమయంలో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. దీంతో పాటు ఆశించిన జీతాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా వివాహం కానివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహ రాశి:
గురు, కుజ గ్రహాల కలయిక కారణంగా సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఊహించని ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే కష్టపడి పనులు చేసేవారికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వీరు భూమి, కొత్త వాహనాలు, భవనలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు కాంట్రక్ట్‌ ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

తుల రాశి:
ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా తుల రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆశించిన ఫలితాలతో పాటు కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. దీంతో పాటు వ్యాపారాలు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News