Rasi Phalalu 2023: రాహువు, కేతువు, శని గ్రహాల సంచారంతో ఈ 5 రాశులవారికి భవిష్యత్‌లో జరగబోయే 100% ఇదే!

Diwali Rasi Phalalu 2023: త్వరలోనే రాహువు, కేతువు, శని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 12:35 PM IST
Rasi Phalalu 2023: రాహువు, కేతువు, శని గ్రహాల సంచారంతో ఈ 5 రాశులవారికి భవిష్యత్‌లో జరగబోయే 100% ఇదే!

 

Diwali Rasi Phalalu 2023: ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచి దీపావళి శుభ సమయాలు ప్రారంభం కాబోతున్నాయి. దీపావళికి ముందు రాహువు, కేతువు, శని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మూడు గ్రహాలను పాప గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో ఎన్నో రకాల దుష్ర్పభావాలు కలుగుతాయని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ ఈ గ్రహాలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. సరిగ్గా దీపావళి పండుగకి ముందు రోజు ఇదే జరగబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారాల కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. ఈ మూడు గ్రహాల సంచారాల కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
రాహువు, కేతువు, శని గ్రహాలు సంచారం చేయడం వల్ల మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా లక్ష్మిదేవి అనుగ్రహం లభించి..ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరిగి, కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. 

వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సపోర్ట్‌ లభిస్తుంది. దీని కారణంగా ఎలాంటి పనులైన సులభంగా చేసి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అంతేకాకుండా మీ పిల్లల నుంచి కూడా చాలా లాభాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి పురోగతి లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

మిథున రాశి:
ఈ మూడు గ్రహాల సంచారం కారణంగా మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అంతేకాకుండా మిథున రాశి వారు విద్యా రంగంలో కూడా అపారమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారం, ఉద్యోగం కోసం  విదేశాలకు వెళ్లేవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించి, ఆదాయం పెరుగుతుంది. 

సింహ రాశి:
సింహ రాశి వారికి రాహువు, కేతువు, శని గ్రహాల సంచారం కారణంగా ఉద్యోగాలు చేసేవారికి చాలా రకాల మార్పులు వస్తాయి. ఇదే సమయంలో ప్రమోషన్స్‌ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ రాశివారు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల ఉత్సాహంగా పనులు చేసి సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మద్ధతు లభించి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News