Budh Ka Gochar 2022: ఒకే రాశిలో 3 గ్రహాలు.. ఈ నెల నుంచి ఆ రాశువారికి ఊహించని డబ్బే..డబ్బు..

Budh Ka Gochar 2022: గ్రహాల సంచారం వల్ల రాశుల్లో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అయితే ఈ నెలలో ఒకే రాశిలోకి నాలుగు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రాశువారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 11:17 AM IST
  • వృశ్చికరాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు గ్రహాలు..
  • సంచారం 3 రాశువారు నవంబర్‌ 25..
  • ముందు ఊహించని డబ్బు పొందుతారు.
Budh Ka Gochar 2022: ఒకే రాశిలో 3 గ్రహాలు.. ఈ నెల నుంచి ఆ రాశువారికి ఊహించని డబ్బే..డబ్బు..

Budh Gochar November 2022: గ్రహాలు సంచారం చేసినప్పుడు రాశి చక్రాల్లో తీవ్ర మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అయితే చాలా సార్లు జోతిష్య శాస్త్ర నిపుణులు ఊహించని పరిణామాలు వస్తూ ఉంటాయి. ఒక్కొ సారి అన్ని గ్రహాలు ఒకే రాశిలోకి తిరోగమనం చెందుతాయి. దాని వల్ల అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో మూడు రాశువారిపై శుభ, అశుభ యోగాల పొందే అవకాశాలున్నాయి. వృశ్చికరాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు సంచరించడం వల్ల చతుర్గ్రహీ యోగం ఏర్పడుతోంది. దీని కారణంగా వ్యాపారాలలో చాలా ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు.

చతుర్గ్రాహి యోగం వల్ల 3 రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు:
తుల రాశి:

చతుర్గ్రాహి యోగం తులారాశికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఊహించని డబ్బు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో వీరి ఆదాయం కూడా పెరిగి ఖర్చులు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ క్రమంలో ప్రమోషన్స్‌ పొందే ఛాన్స్‌ కూడా ఉందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల, మార్పులు కూడా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి.

మకర రాశి:
బుధుడు, సూర్యుని సంచారం వల్ల ఏర్పడే యోగం వల్ల మకర రాశి వారి కూడా ఊహించని ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రాశులవారి ఆదాయంలో పెద్ద మార్పులు కూడా రాబోతున్నాయి. మకర రాశి వారు ఈ క్రమంగా ఆర్థికంగా, సామాజికంగా బల పడబోతున్నారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు షేర్ మార్కెట్, లాటరీలో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు పొందుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే చాలా అధిక మొత్తంలో డబ్బు పొందే అవకాశాలున్నాయి.

కుంభ రాశి:
చతుర్గ్రాహి యోగం వల్ల కుంభ రాశి వారికి చాలా శుభప్రదమని, ఫలప్రదమని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ తిరోగమనం వల్ల వ్యక్తులు ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా కొత్త జాబ్ ఆఫర్స్‌ పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పై రాశువారు ఈ క్రమంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also Read: Super Star Krishna Last Video Audio : సూపర్ స్టార్ కృష్ణ చివరి వీడియో ఇదే.. అందులో ఏం మాట్లాడారంటే?

Also Read: Sad Year For Mahesh: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి, సోదరుడు మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News