Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?

Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్‌ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 21, 2024, 02:50 PM IST
Women Beating Video:  ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?

Women Beating Video: అమెరికా అభివృద్ధి చెందిన దేశంగా కొనసాగుతోంది. అంతేకాకుండా విద్య నేర్చుకునేవారి శాతం కూడా పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే యువతలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. కొందరు యువత ఆధునిక జీవినశైలిని అనుసరిస్తూ చేయకూడని పనులు చేస్తున్నారు. ఇటీవలే ఇలాంటి పనులే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మోర్గాన్ వాలెన్ కన్సర్ట్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన కొంత మంది యువతులు అక్కడే ఉన్న మరికొంతమంది కలిగి దాడి చేసుకుని ఒకరికొకరు గాయపరుచుకున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. ఒకరికొకరు దాడీ చేసుకోవడానికి కారాణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

 
గొడవ కావడానికి ఇక్కడ అంత పెద్ద కారణాలు లేవు.. అక్కడే ఉన్న కొన్ని మొబైల్ టాయిలెట్స్‌లోకి అందరూ వెళ్తున్నారు. ఇంతలోనే ఓ మహిళ కూడా టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే ఓ ఘటన జరిగింది. అయితే ఇప్పటికే ఆ టాయిలెట్‌ వద్ద ఓ యువతి వెయిట్ చేస్తుందట. మరో మహిళ మాత్రం అక్కడ వెయిట్‌ చేస్తున్న ఆ అమ్మాయిని ఏ మాత్రం లెక్క చేయకుండా టాయిలెట్‌కి వెళ్లడంతో.. అక్కడ వెయిట్‌ చేస్తున్న యువతి కోపం వచ్చింది. దీంతో వారిద్దరూ గొడవకు దిగారు. అంతలోనే గొడవ తన తల్లిని చూడలేక టాయిలెట్ నుంచి బిడ్డ కూడా వచ్చి గొడవకు దిగింది. ఇలా ఇద్దరూ గొడవ పడడంతో అక్కడ అంతా రచ్చ రచ్చగా మారింది.

గొడవ పెట్టుకున్న యువత మాత్రం అర్జెంటుగా మూత్రం రావడంతోనే వెళ్లేందుకు ప్రయత్నించిందని అక్కడ ఉన్నవారికి తెలిపింది. ఇదే సమయంలో వారిద్దరి మధ్య విపరీతమైన గొడవ జరగడంతో ఒకరికొకరు దాడికి దిగారు. అంతేకాకుండా ఆ అమ్మాయిని అక్కడే ఉన్న మొబైల్ టాయిలెట్‌లో కింద పడేసి ఒకరికొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. అంతేకాకుండా ఈ గొడవకు సంబంధం లేని వారు ఇందులో తల దూర్చి కొట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడున్న చాలా మంది వారిని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ వారు మాత్రం వినకుండా ఒకరికొకరు గాయపరుచుకున్నారు. 

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

ఇదిలా ఉండగా ఆ కన్సర్ట్‌కు సంబంధించిన ఒక అధికారిణికి కూడా అక్కడి వచ్చింది. అయితే ఆమె అక్కడి రావడంతో గొడవ కాస్త సద్దుమణిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇదే విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతలోనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రావడంతో అడున్నవారంతా ఎక్కడి వారు అక్కడ పారిపోయారు. ఈ సంఘటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News