Sapna Choudhary: స్వప్న చౌదరి డ్యాన్స్ చూసి ముసలి తాతకు కూడా మూడొచ్చింది

Sapna Choudhary Dance, Old Man Dances in Audience : సోషల్ మీడియాలో డ్యాన్సర్‌ స్వప్న చౌదరి డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. స్వప్న చౌదరి డ్యాన్స్ చూసిన ముసలి తాతకు మూడొచ్చింది.. అతను ఏం చేశాడో చూడండి.

Last Updated : Jan 9, 2022, 08:18 PM IST
  • డ్యాన్సర్‌ స్వప్న చౌదరి స్టేజ్‌ షో పాత వీడియో వైరల్
  • స్వప్న చౌదరి డ్యాన్స్ చూసిన ముసలి తాతకు మూడ్‌..
  • ఫుల్‌ జోష్‌తో డ్యాన్స్ చేసిన తాత
Sapna Choudhary: స్వప్న చౌదరి డ్యాన్స్ చూసి ముసలి తాతకు కూడా మూడొచ్చింది

Viral Video Sapna Choudhary set fire with her dances, Old video goes viral Old Man Dances in Audience : ప్రముఖ డ్యాన్సర్‌ స్వప్న చౌదరి స్టేజ్‌ షోలతో అదరగొడుతూ ఉంటుంది. ఆమె ప్రోగ్రామ్స్‌కు జనాలు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. స్వప్న చౌదరి డ్యాన్స్‌ (Sapna Choudhary dance video) కార్యక్రమం తమ ప్రాంతంలో ఉందంటే ఐదేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల తాత వరకు ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి చేరుకుంటారు. ఆమెకు ఓ రేంజ్‌లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. స్వప్న చౌదరి (Sapna Choudhary) డ్యాన్స్‌కు జనాలంతా ఫిదా అయిపోతుంటారు.

స్వప్న చౌదరి (Sapna Choudhary dance) ఒక పాత డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వప్న చౌదరి గతంలో నిర్వహించి ఒక డ్యాన్స్ షోకు (Dance show) చాలా మంది తరలి వచ్చారు. ఆమె స్టేజ్‌పై డ్యాన్స్ (Dance on stage) చేస్తుంటే... చూడడానికి వచ్చిన ఒక తాత కూడా డ్యాన్స్ (Old Man Dance) చేయడమే ఈ వీడియోలోని హైలైట్. 

మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో స్వప్న చౌదరి గ్రీన్ కలర్ డ్రెస్‌లో (Green color dress‌) డ్యాన్స్ దుమ్మురేపింది. స్వప్న చౌదరి డ్యాన్స్ చూడడానికి వచ్చిన వారంతా కూడా స్టేజ్‌ (Stage‌) కింద నుంచే డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు.

Also Read : Sulli deals app: 'సుల్లి డీల్స్' యాప్‌ సృష్టికర్త అరెస్ట్‌

స్వప్న చౌదరి డ్యాన్స్ చూసిన ఒక ముసలి తాతకు (Old Man) కూడా మూడొచ్చింది. తాత ఫుల్‌ జోష్‌తో (Old Man Full Josh) డ్యాన్స్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) ఫుల్ వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే 2.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ (Trend) అవుతూనే ఉంది.

 

Also Read : AP Corona update: ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News