Biggest King Cobra Snakes: ప్రపంచంలో టాప్ సెవెన్ కింగ్ కోబ్రాలు ఇవే.. ఇవి ఎలా పాకుతాయో మీకు తెలుసా..?

Longest Giant King Cobra​: ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు టాప్ సెవెన్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియో కూడా ఒకటి. ఈ వీడియో ప్రస్తుతం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. మీరు ఒకసారి చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 12, 2023, 04:16 PM IST
Biggest King Cobra Snakes: ప్రపంచంలో టాప్ సెవెన్ కింగ్ కోబ్రాలు ఇవే.. ఇవి ఎలా పాకుతాయో మీకు తెలుసా..?

Longest Giant King Cobra​: ప్రస్తుతం నెట్టింట జంతువులకు సంబంధించిన చాలా రకాల వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ వీడియోలతో పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోటీ పడుతున్నాయి. పాములకు సంబంధించిన వైరల్ వీడియోలను నెటిజన్లు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవలే కొన్ని పాములకు సంబంధించిన వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో టాప్ 5లో ట్రెండింగ్  గా మారడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలే టాప్ సెవెన్ పాములకు సంబంధించిన ఓ వైరల్ వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది.

ముందుగా మీరు ఈ వీడియోని గమనిస్తే.. ఓ యూట్యూబ్ ఛానల్ టాప్ సెవెన్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వైరల్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో టాప్ సెవెన్ వీడియోలో టాప్ 2 కింగ్ కోబ్రాలు 25 ఫీట్ల కంటే ఎక్కువగానే పొడవుగా ఉన్నాయి. మీరు ఈ వీడియోలో మొదటి క్లిప్ ను గమనిస్తే.. ఓ స్నేక్ క్యాచర్ ఇంట్లోకి దూరుతున్న పామును పట్టుకొని బయటకు లాగి.. ఓ సంచిలో బంధించడం చూడొచ్చు. ఇక రెండో వీడియో విషయానికొస్తే.. ఓ భారీ కింగ్ కోబ్రా కిటికీలోంచి బయటికి వెళ్తున్న సన్నివేశాలు మీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News