Monolith Memes: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాప్ 10 మోనోలిత్ మీమ్స్

Trending Memes On Monolith | ఇటీవలే  ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల మోనోలిత్ జాడలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు మీమ్స్‌తో పండగ చేస్తున్నాడు. 

Last Updated : Dec 9, 2020, 05:02 PM IST
    1. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల మోనోలిత్ జాడలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు మీమ్స్‌తో పండగ చేస్తున్నాడు.
    2. గ్రహాంతర జీవులతో లింక్స్ పెడుతూ, లోకల్ కళాకారులు ట్విట్టర్‌లో మీమ్స్ షేర్ చేస్తున్నారు.
    3. వాటిని చూస్తూ నెటిజెన్లు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
Monolith Memes: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాప్ 10 మోనోలిత్ మీమ్స్

Trending Memes On Monolith | ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల మోనోలిత్ జాడలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు మీమ్స్‌తో పండగ చేస్తున్నాడు. గ్రహాంతర జీవులతో లింక్స్ పెడుతూ, లోకల్ కళాకారులు ట్విట్టర్‌లో మీమ్స్ షేర్ చేస్తున్నారు. వాటిని చూస్తూ నెటిజెన్లు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వాటిని చూస్తూ తెగ నవ్వుకుంటున్నారు.

Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...

అమెరికా, రోమానియాలో వివిధ ప్రాంతాల్లో మోనోలిత్‌లు బయటపడ్డాయి. అనేక పెద్ద పెద్ద సంస్థలు వీటిపై ఫన్నీ మీమ్స్ (Memes) తయారు చేసి షేర్ చేస్తున్నారు. వారి యాడ్స్‌లో కూడా ప్రోడక్ట్స్‌ను ఎండార్స్ చేస్తున్నారు. వీరితో పాటు భారతీయులు (India) కూడా ఈ మెటాలిక్ కాలమ్‌పై ఫన్నీగా షేర్ చేస్తున్నారు. 

అలా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ట్రెండ్ అవుతున్న మీమ్స్ మీ కోసం..

Also Read | Ghost Photo: వామ్మో... మీరు చూస్తోంది దెయ్యం ఫోటోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News