Snake Nagamani Pearl: నాగుపాము తల నుంచి 2 నాగమణులను తీసిన వ్యక్తి.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!

Two Peoples cuts King Cobra head and took out 2 Nagamani stone. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తెలుగు ప్రజలే నాగుపాము తల నుంచి రెండు నాగమణులను తీశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 24, 2022, 08:18 AM IST
  • నాగుపాము నుంచి 2 నాగమణులను తీసిన వ్యక్తి
  • వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు
  • నాగమణి ఉంటే చాలా మంచిది
Snake Nagamani Pearl: నాగుపాము తల నుంచి 2 నాగమణులను తీసిన వ్యక్తి.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!

Two Peoples cuts King Cobra head for Nagamani Stones: 'నాగమణి' గురించి అందరూ వినే ఉంటారు. చాలా సీరియల్స్, సినిమాలలో నాగమణిపై చాలా కథలు వచ్చాయి. అలాగే నాగమణుల గురించి మన పెద్దలు కూడా చాలా విషయాలు చెపుతుంటారు. అయితే సీరియల్స్, సినిమాల్లో చూసినప్పుడు అది ఎంతవరకు నిజమో అన్న భావన కలగక మానదు. కానీ మన పూర్వీకుల చెప్పే కథలు, పురాణాల ప్రకారం.. నాగమణిలు నిజంగానే ఉంటాయేమో అన్న ఆసక్తి కలుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మాత్రం నాగమణి ఉంటుందని ఫిక్స్ అయిపోతారు. 

తాజాగా యూట్యూబ్‌లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తెలుగు ప్రజలే నాగుపాము తల నుంచి రెండు నాగమణులను తీశారు. పొలాల మధ్యలో 2-3 వ్యక్తులు కలిసి ఓ నాగుపామును పట్టుకుంటారు. ఖాళీ ప్రదేశానికి తీసుకు వచ్చి దానిని బంధిస్తారు. ఓ వ్యక్తి పాము నడుము భాగాన్ని పట్టుకోగా.. ఇంకో వ్యక్తి తలను పట్టుకుంటాడు. తమ వెంట తెచ్చుకున్న బ్యాగులోంచి ఓ కత్తిని తీసి.. నాగుపామును తల పైభాగాన్ని ఓ వ్యక్తి కోస్తాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

 

Trending News