Catching King Kobra : బుసలు కొడుతున్న కింగ్ కోబ్రా.. చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి.. చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

Catching King Kobra: సోషల్ మీడియాలో ప్రస్తుతం వింతగా ఉన్న వీడియోలు, అడ్వంచరెస్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొంత మంది రకరకాల వీడియోలను చేస్తుంటారు. తమ తమ యూట్యూబ్ చానెళ్లలో పెట్టుకుంటారు. అందులో రకరకాల వీడియోలను షేర్ చేస్తుంటారు. ఒకతను ఇలానే పాముల్ని పట్టే వీడియోలను షేర్ చేశాడు. అందులో రెండు కింగ్ కోబ్రాలను అడవిలో పట్టుకుని వదిలేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 06:30 PM IST
  • పాముల్ని పట్టుకోవడంలో చాకచక్యం
  • బుసలు కొట్టిన కింగ్ కోబ్రా
  • చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే
Catching King Kobra : బుసలు కొడుతున్న కింగ్ కోబ్రా.. చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి.. చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

Catching King Kobra : సోషల్ మీడియాలో ప్రస్తుతం వింతగా ఉన్న వీడియోలు, అడ్వంచరెస్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొంత మంది రకరకాల వీడియోలను చేస్తుంటారు. తమ తమ యూట్యూబ్ చానెళ్లలో పెట్టుకుంటారు. అందులో రకరకాల వీడియోలను షేర్ చేస్తుంటారు. ఒకతను ఇలానే పాముల్ని పట్టే వీడియోలను షేర్ చేశాడు. అందులో రెండు కింగ్ కోబ్రాలను అడవిలో పట్టుకుని వదిలేశాడు.

వీటిని ఎలా పట్టుకున్నాడో.. ఎలా ఆడించాడు.. ఎలా విడిచిపెట్టాడో చూస్తే ఒళ్లు జలదరించిపోతుంది. అసలే కింగ్ కోబ్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కొండ చిలువలు, కొంగ్ కోబ్రాలు అంటే అందరూ భయపడుతుంటారు. ఇక బుసలు కొడుతున్న ఈ కింగ్ కోబ్రాను అతను ఎంతో చాకచక్యంగా పట్టేసుకున్నాడు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News