King Brown Snake: టాయిలెట్‌లో దూరిన బ్రౌన్ కింగ్ కోబ్రాను కష్టపడి ఎలా పడ్డాడో మీరే చూడండి..

King Brown Snake Viral Video: బ్రౌన్ కింగ్ కోబ్రా పాములు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసింది. అయితే ఓ స్నేక్ క్యాచర్ ఏమాత్రం భయపడకుండా ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2023, 09:54 PM IST
King Brown Snake: టాయిలెట్‌లో దూరిన బ్రౌన్ కింగ్ కోబ్రాను కష్టపడి ఎలా పడ్డాడో మీరే చూడండి..

 

King Brown Snake Viral Video: సోషల్ మీడియా వినియోగం రోజురోజుకు పెరుగుతున్న కారణంగా అనేక రకాల కొత్త కొత్త విషయాలు నెటిజన్లు సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి విషయం సెకండ్లలోనే ట్రెండ్ అవుతోంది. ప్రతిరోజు నెట్టింట్లో లక్షలాది వీడియోలు వైరల్ గా మారుతాయి. ఇందులో చాలా వీడియోలు జంతువులకు సంబంధించినవి అయితే మరికొన్ని మాత్రం సోషల్ మీడియా వినియోగదారులకు నవ్వు కలిగించేవే.. గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ అయ్యే వీడియోలు నెటిజన్లకు ఆశ్చర్యంతో పాటు భయాందోళనలు కలిగిస్తున్నాయి. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా కి చెందిన ఓ స్నేక్ క్యాచర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని అడవి ప్రాంతంలో నివసించే వారి ఇళ్లలోకి పాములు రావడం సహజం. ఇటీవలే ఓ వ్యక్తి కి సంబంధించిన ఇంటి లోపల ఉన్న టాయిలెట్లో ఎంతో భయంకరమైన బ్రౌన్ కింగ్ కోబ్రా దూరింది. అయితే దీనిని ముందుగానే గమనించిన ఆ ఇంటి యజమాని స్నేక్ క్యాచర్ కి ఇన్ఫర్మేషన్ అందించాడు. దీంతో వారు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News