King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. కెమెరాలో చిక్కిన అరుదైన దృశ్యం! అస్సలు నమ్మలేరు

Viral Video, King Cobra protecting Real Nagamani. తెరపైనే కాదు రియల్‌గా కూడా నాగమణికి నాగుపాము కాపలాగా ఉంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Written by - P Sampath Kumar | Last Updated : Sep 26, 2022, 11:55 AM IST
  • నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా
  • కెమెరాలో చిక్కిన అరుదైన దృశ్యం
  • అస్సలు నమ్మలేరు!
King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. కెమెరాలో చిక్కిన అరుదైన దృశ్యం! అస్సలు నమ్మలేరు

Black King Cobra protecting Real Nagamani Stone: హిందూ పురాణాలలో నాగుపాము లేదా త్రాచుపాముకి ప్రత్యేక స్థానం ఉంది. ఆ పరమ శివుడు నాగుపామును మెడలో ధరిస్తాడు. అందుకే శివుడిని పూజించే ప్రతి ఒక్కరు నాగుపాము కూడా పూజిస్తుంటారు. శివరాత్రి రోజున శివుడితో పాటు నాగుపామును కూడా ప్రజలు పూజిస్తారు. ముఖ్యంగా నాగులచవితి నాడు హిందువులు నాగుపామును ప్రత్యేకంగా పూజిస్తారు. పుట్టలో పాలు పోసి మరీ భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. ఆ రోజున ఉపవాసాలు కూడా ఉంటారు. 

పరమ శివుడికి నాగుపాము లేదా త్రాచుపాము ముఖ్య అనుచరులుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడి గుడిలో నాగుపాము కచ్చితంగా ఉంటుందని అందరూ అంటుంటారు. కొన్ని గుడులలో శివ లింగానికి లేదా నాగమణికి నాగుపాము కాపలాగా ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. నాగమణికి నాగుపాము కాపలాగా ఉంటుందని మనం చాలా సీరియల్స్, సినిమాల్లో చూసాం కూడా. ఇటీవల వచ్చిన బంగార్రాజు సినిమాలో కూడా నాగుపాముకు సంబందించిన కథే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News