Zodiac Signs: ఈ 2 రెండు రాశులు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు.. శివపార్వతుల జంటలా మెలుగుతారు..

Zodiac Signs Made For Each Other: పెళ్లిళ్లు స్వర్గంలోనే జరుగుతాయి అంటారు. నూరేళ్లు, ఏడు అడుగులు, రెండు జీవితాలు. అయితే, కొంతమంది పెళ్లి అయిన కొన్ని రోజులకే పెటాకులు అవుతాయి. ఈ కాలంలో డివోర్స్‌ కూడా ఎక్కువ అయ్యాయి. అయితే, కొన్ని రాశులవారు పెళ్లి చేసుకుంటే కలకాలం కలిసి ఉంటారట. ఎప్పటికీ విడిపోరు, వీళ్లు శివపార్వతుల జంటలా మెలుగుతారు. వీరు కలిసి నిర్ణయం తీసుకుంటూ వైవాహిక జీవితంలో కొనసాగుతుంటారు.
 

1 /5

రాశిచక్రం ప్రకారం కెరీర్‌, ఒక వ్యక్తి లక్షణాలు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని రాశులు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు. వారి దాంపత్యం అన్యోన్యంగా మెలుగుతుంది.   

2 /5

మిథున రాశి, ధనస్సు.. మిథున రాశి, ధనస్సు రాశివారు పెళ్లి చేసుకుంటే జీవితం కలకాలం హాయిగా సాగిపోతుంది. ఓ కమిట్‌మెంట్‌తో ముందుగు సాగుతారు. ఈ రాశివారు ఉత్తమ జంటగా చూసిన వారికి కూడా కనిపిస్తారు.

3 /5

వృషభం- కర్కాటక రాశి.. రాశిచక్రాల ప్రకారం ఈ జంట కలకాలం మెలుగుతుంది. కర్కాటక రాశివారికి సున్నిత మనస్తత్వం కలవారు. వృషభ రాశివారితో వీరి వివాహం జరిగితే అన్యోన్యంగా కలిసి ఉంటారు.   

4 /5

మేష- వృశ్చికం.. ఒకరికి కోపం ఎక్కువైతే మరొకరు శాంత స్వరూపులు. ఈ రెండు జంటలు కలిస్తే శివపార్వతుల జంట వంటిది. ఈ రాశివారు పెళ్లి చేసుకుంటే కూడా ఎప్పటికీ విడిపోరు.

5 /5

రాశిచక్రాల ప్రకారం ఈ జంటలు ఇతరులకు ఓ ఆదర్శ దంపతుల్లా కనిపిస్తారు. అలాగే మెలుగుతారు. ఈ కాలంలో ఎక్కడో అక్కడ ఆదర్శ దంపతులు ఉన్నారా? అంటే వాళ్లు ఈ రాశివాళ్లే...